ఆధునిక 8 డి ఆర్ ఎఫ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
గ్రేటర్ హైదరాబాద్ లో విపత్తులు సంబంధించిన నప్పుడు సమర్థంగా ఎదుర్కునేందుకు ప్రత్యేక గా రూపొందించిన 8 వాహనాలను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు
జిహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ద్వారా సమకూర్చుకున్న ఈ ప్రత్యేక వాహనాలను నెక్లెస్ రోడ్లు లోని జిహెచ్ఎంసి పార్కింగ్ యార్డులో మంత్రి తారక రామారావు, డిప్యూటీ మేయర్ బాబా పసి ఉద్దీన్.

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కపాటి తో. కలిసి జెండా ఊపి ప్రారంభించారు విపత్తుల నిర్వహణ కై ప్రత్యేకంగా రూపొందించిన 8 వాహనాలలో ఒక్కొక్క దానిలో ఆరు ప్రత్యేక పరికరాలు కలిగిన బాక్సులు, జనరేటర్, ఆక్సిజన్ సిలిండర్లు తదితర పరికరాలు ఉన్నాయి.
ప్రతి వాహనాన్ని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరిశీలించి అత్యవసర సమయంలో ఏ పరికరాన్ని ఏవిధంగా ఉపయోగిస్త రో సిబ్బందిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు ప్రతి డిజిస్టార్ రెస్యూ వాహనంలో మెడికల్ డిజిట్,
సేఫ్టీ హెల్మెట్లు కట్టర్లు పంపు సైడ్ 20 అడుగుల ఎత్తుకు వెళ్లి 500 కిలోమీటర్లు అందిస్తుంది