ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌లో నిర్మించిన 210 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ప్రారంభించి లబ్దిదారులకు అందజేసిన మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ మహమూద్ అలీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్, మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్‌రెడ్డి.
ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఐదంతస్తుల్లో 5 బ్లాక్‌ల్లో నిర్మించిన టీఆర్ఎస్ ప్రభుత్వం. సీసీ రోడ్డు, తాగునీరు, డ్రైనేజీ వంటి అన్ని మౌలిక వసతుల కల్పనతో పాటు ఖాళీ స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పచ్చని మొక్కలునాటి సుందరీకరణ పనులు చేపట్టింది.