తాజాగా పింక్ బాల్ టెస్ట్ లో విరాట్ కోహ్లీ బెన్ స్టాక్స్ తో ఒక ఆట ఆడుకున్నాడు ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇంతకీ ఆ వీడియోలో ఏముదంటే ?బెన్ స్టాక్స్ అశ్విన్ బౌలింగ్ వేస్తుంటే అతన్ని ఆపాడు.దీనికి స్లిప్స్ లో ఉన్న కోహ్లీ బెన్ స్టాక్స్ దగ్గరకు వచ్చి సరదాగా ఆటపట్టించాడు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి.