5.1 C
New York
Wednesday, March 29, 2023
HomeNewsప్రియాంక రెడ్డి హత్య పై కిషన్ రెడ్డి కామెంట్స్…TS360news.com

ప్రియాంక రెడ్డి హత్య పై కిషన్ రెడ్డి కామెంట్స్…TS360news.com

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

కిషన్ రెడ్డి కామెంట్స్…

1) ప్రియాంక రెడ్డి హత్య పై దేశ వ్యాప్తంగా నిరసనలు

2) హేయమైన ఘటన

3) వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులకు ఉరి శిక్ష పడేలా కృషి

4) బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు సానె పెట్టబోతున్నాం

5) త్వరలోనే చట్టాలను మార్చబోతున్నాం

6) క్రిమినల్ కేసుల్లో ట్రయల్ కోర్టు తీర్పు తరువాత సుప్రీంకోర్టు దే తుది నిర్ణయం ఉండేలా చర్యలు

7) మహిళల రక్షణ కోసం 112 ప్రత్యేక ఆప్ రూపొందించాం. దీనిని దేశం లోని ప్రతి మహిళ డౌన్ లోడ్ చేసుకోవాలి

8) ఎల్లుండి ఇదే విషయం పై లోక్ సభ లో చర్చ

9) IPC, CRPC లో ఎలాంటి సవరణలు చేయాలో సలహాలు కోరుతాం

10) ఫోక్సో చట్టం వల్ల నిందితులకు సత్వరమే శిక్షలు పడుతున్నాయి.

11) ప్రియాంక రెడ్డి విషయంలో పోలీసులు సరిహద్దుల విషయం లో తాత్సారం చేయడం బాధాకరం

12) భవిష్యత్తు లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను మార్చబోతున్నాం

13) ఢిల్లీ నిర్భయ ఘటన తరువాత అంతటి ఘోరమైన హేయమైన ఘటన శంషాబాద్ లో చోటుచేసుకుంది

14) నిందితులకు త్వరగా శిక్షలు పడేందుకు రాష్ట్ర పోలీసులకు సహకారం అందిస్తాం

15) 112 ఆప్ ను తెలంగాణ లోని అన్ని జిల్లాలకు విస్తరించే విషయమై DGP తో మాట్లాడాను

16) గుజరాత్ లో రాత్రి వేళ లో సైతం మహిళలు ఒంటరిగా తిరుగుతారు. ఆ పరిస్థితి దేశ వ్యాప్తంగా రావాలి.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments