ఆకస్మిక వ్యయలు, సమయానికి ధనం సర్దుబాటు.ఖర్చులు సద్వినియోగం. నూతనమైన అంశాలు నేర్చుకుంటారు.
తీర్థయాత్రలు,తండ్రికి గౌరవం. విదేశాలకు ప్రయత్నం చేసేవారికి విద్యాపరంగా అనుకూలం. ప్రయత్నాల సామర్థ్యం పెరుగుతుంది ప్రయత్నాలు సక్రమంగా సకాలంలో నిర్వహించడంవలన గౌరవం . సజ్జన సహకారం . పీహెచ్డీ వంటి ఉన్నత విద్యలను సకాలంలో పూర్తి . సంతానానికి అభివృద్ధి విద్యలో వారు సాధించిన విజయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి కమ్యూనికేషన్ బాగుంటుంది ఆరోగ్య విషయములో అనుకోని ఖర్చుల విషయంలో ఎక్కువ జాగ్రత్త తో ఉండాలి. ఏదైనా బాకీలు ముందుగానే తీర్చి వేయుట మంచిది. వృత్తిలో పనులు ఆలస్యం అవ్వడం వలన పై అధికారులతో అపార్థము లకు అవకాశం. వృత్తిలో ఇబ్బందులు. దానికోసం శ్రీ రాజమాతంగి నమః జపం చేసే మేలు. సమయానికి మౌనం వహించడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆలోచించి మాట్లాడడం అవసరం. సంతాన వర్గం విషయంలో ఎక్కువ జాగరూకతతో వ్యవహరించాలి. మీరు సంతానము ఒకరినొకరు అపార్థము చేసుకోవడం చూసుకోవాలి. స్థిరాస్తులలోను,తల్లిగారి ఆరోగ్య విషయంలోనూ ఎక్కువ జాగరూకతతో ఉండాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. శరీరానికి ఆహారము వంట పట్టకుండా ఉండే అవకాశం ఉంది. తగిన ఔషధ చర్యలు చేపట్టాలి.
కర్కాటక రాశి: సంవత్సర రాశి ఫలాలు ….
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES