శత్రువులు ఇబ్బంది పెడుతున్న,మీలో ఉండే నైపుణ్యాలు పెరుగుతాయి. గౌరవ వృద్ధి,వృత్తిలో పనిలోగౌరవం. ఆర్థికంగా ఖర్చులు పెరిగినా సద్వినియోగం ,ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాయి.సమయానికి డబ్బు అందుబాటు. మాటవిలువ .సామాజిక సంబంధాలు మెరుగు, సజ్జనులతో స్నేహసంబంధాలు,సన్మార్గములో ఆదాయం పెరుగుతుంది. కావలసిన అంశాలు సిద్ధిస్తాయి. అనుకున్న కార్యాలు సాధన,గౌరవంతో జనాలు సహకరిస్తారు. సామర్థ్యం పెరిగి,పడిన శ్రమకు గుర్తింపు, మనోధైర్యం బావుంటుంది. చెప్పే విషయం వినటం వల్ల కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి.శత్రువులు మీకు అపకారము చెయ్యడానికి ప్రయత్నం చేసినప్పటికీ వారి పనులలో ఆలస్యంగా జరగడం వల్ల మీకు విజయం సాధించే అవకాశం ఉంది అలా అని అన్ని వేళల ఆ పరిస్థితులు ఎదురవుతాయి అనుకోకండి. విజయానంతరం కూడా తగిన జాగ్రత్తల!తో మీరు వ్యవహరించవలసి ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని వ్యాయామ ప్రాణాయామాలు పాటించి రోగనిరోధకశక్తిని పెంచుకోవాలి. అశ్రద్ధ చేయరాదు.ఆకస్మిక అనుకోని ఖర్చుల విషయంలో ఇబ్బందులు అవకాశమున్నా దృష్ట్యా 2,3 ఆర్థిక వనరులను సిద్ధముగా పెట్టు కొనుట మంచిది. మిత్రుల వద్ద అత్య అవసరమునకు ఆర్థికముగా సహాయము తీసుకొనుటకు మాట తీసు కోవడం వరకు మంచిది. అంతేగాని అవసరము లేకుండా తీసుకున్నచో అనవసర ఖర్చు తో వ్యర్థము అయ్యే అవకాశం. దగ్గర ప్రయాణాలలో కొన్ని విఘ్నాలు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. వీలైనంత వరకు ప్రయాణాలు చేయకుండా ఉండటం కూడా మేలు. అపార్థం లకు ఎక్కువ అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడాలి. ఇతరులకు మేలు చేసే సమయంలో కూడా అపార్థములకు అవకాశమున్న దృష్ట్యా ఎక్కువ జాగ్రత్తగా వ్యవహరించాలి.
కన్యారాశి: ఈ సంవత్సర రాశి ఫలాలు …
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES