5.1 C
New York
Tuesday, March 21, 2023
HomeNewsJayalalitha Biopic Titled Thalaivi Shoot Begins Today In Chennai

Jayalalitha Biopic Titled Thalaivi Shoot Begins Today In Chennai

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

Jayalalitha Biopic Titled Thalaivi Shoot Begins Today In Chennai_Ts360News
Jayalalitha Biopic Titled Thalaivi Shoot Begins Today In Chennai_Ts360News

నేటి నుండి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ `త‌లైవి` షూటింగ్ ప్రారంభం

తమిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ను `త‌లైవి` పేరుతో రూపొందించ‌నున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళ‌, హిందీ బాష‌ల్లో ప్రతిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ నేటి నుండి చెన్నైలో ప్రారంభ‌మైంది. బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.  ఎంజీఆర్ లేకుండా జ‌య‌లలిత బ‌యోపిక్‌ను ఊహించ‌లేం. అలాంటి లెజెండ్రీ త‌మిళ‌నాడు దివంగ‌త రాజ‌కీయ నాయ‌కుడు ఎం.జి.రామ‌చంద్ర‌న్(ఎంజీఆర్‌) పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అర‌వింద‌స్వామి న‌టిస్తున్నారు.
ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ నిర్మిస్తున్నారు. బ్లేడ్ ర‌న్న‌ర్‌, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో వ‌ర్క్ చేసిన ప్ర‌ముఖ హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్ట్ కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా చూపిస్తున్నారు.
Jayalalitha Biopic Titled Thalaivi Shoot Begins Today In Chennai

The official biopic of late CM of Tamil Nadu J Jayalalitha titled Thalaivi goes on floors from today. Filming of the prestigious venture being made simultaneously in Hindi, Tamil and Telugu begins today in Chennai.

Bollywood actress Kangana Ranaut plays the titular role and Arvind Swami has been roped in to reprise legendary politician MG Ramachandran aka MGR in the biopic.

Jayalalitha’s story would be incomplete without MGR as he was the one who groomed the actress into a politician.

Thalaivi is directed By AL Vijay and produced By Vishnu Vardhan Induri and Shailesh R Singh. Renowned makeup artist Jason Collins, who had worked in Hollywood films namely, Blade Runner and Captain Marvel is working on Thalaivi and helping Kangana to get the look right

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments