మిస్టరీ సినిమా లో సత్య శ్రీ పోస్టర్ లుక్ విడుదల

Date:

పి వి ఆర్ట్స్ పతాకం పై తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి హీరో హీరోయిన్ గా అలీ, సుమన్, తనికెళ్ళ భరణి, సత్య శ్రీ తారాగణం తో తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “మిస్టరీ”. వెంకట్ పులగం నిర్మాత.

నిర్మాత వెంకట్ పులగం మాట్లాడుతూ “దర్శకుడు సాయికృష్ణ గారు నాకు కథ చేపినపుడు చాలా కొత్తగా అనిపించింది, వెంటనే సినిమా చేదాం అని నిర్ణయించుకున్నాము. సీనియర్ నటులు సుమన్ గారు, అలీ గారు, తనికెళ్ళ భరణి గారు మా చిత్రం లో ముఖ్యమైన పత్రాలు చేస్తున్నారు.
దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ జర్నలిస్ట్ శ్వేతా లుక్ విడుదల చేసాం, సత్య శ్రీ గారు ఈ పాత్రలో కనిపిస్తారు, సస్పెన్స్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.
, మిస్టరీ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ చిత్రం” అని తెలిపారు

సినిమా పేరు – మిస్టరీ

హీరో – తల్లాడ సాయికృష్ణ, హీరోయిన్ – స్వప్న చౌదరి

నటి నటులు – అలీ, సుమన్, తనికెళ్ళ భరణి, వెంకట్ రామ్ రెడ్డి, రవి రెడ్డి, స్వప్న చౌదరి, సత్య శ్రీ, గడ్డం నవీన్ , ఆకెళ్ల గోపాల కృష్ణ.

బ్యానర్ – పి.వి.ఆర్ట్స్

ప్రొడ్యూసర్ – వెంకట్ పులగం

డైరెక్టర్ – తల్లాడ సాయికృష్ణ

కథ మాటలు – శివ కాకు

సంగీతం – రామ్ తవ్వ,

లిరిక్స్ – శ్రీనివాస్ సూర్య

కెమెరా – సుధాకర్ బాట్లే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

షాక్‌లో తార‌క్ ఫ్యాన్స్

ముందు విష‌యాన్ని జీర్ణించుకుని ఆ త‌ర్వాత త‌మ ఎగ్జైట్మెంట్‌ను పంచుకుందాం...

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...