ఈ నెల 12వ తేదీన మొదలవ్వనున్న ఇంగ్లాండ్ వెర్సెస్ ఇండియా టి20 సీరీస్ లో తుది జట్టులోకి ఎవర్ని తీసుకోవాలి అనే అంశంపై టీమ్ మేనేజ్ మెంట్ తలలు పట్టుకుంటుంది.ప్రతి స్లాట్ కు ఇద్దరు ప్లేయర్స్ పోటీ పడడమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు ఇక గత ఆసీస్ టూర్ లో విజృంభించిన హార్దిక పాండ్య తాజాగా నెట్స్ లో బౌలింగ్ చేస్తూ కనపడ్డాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.