ఇన్ని రోజులకు తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రిని చూపించింది ఇలియానా.( Ileana ) అతనితో కలిసి దిగిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది.
ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవ్వగా జనాలు అతడి గురించి తెగ ఆరా తీస్తున్నారు.ఇంతకు అతను ఎవరు అని ఎలా పరిచయమని అసలు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు( Ileana Marriage ) అని జనాలు అనుమానం పెడుతున్నారు.
అయితే అసలు వివరాలు ఏంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలియానా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సందడి చేసింది.అప్పటి కుర్ర ప్రేక్షకులకు ఈ బ్యూటీ క్రష్ గా ఉండేది.
ముఖ్యంగా తన నడుము అందాలతో మాత్రం మామూలుగా ఎక్స్పోజింగ్ చేయలేదని చెప్పాలి.ఇలియానా అనగానే తన నడుము స్ట్రక్చరే కనిపించేది.
అంతలా ఈ బ్యూటీ అందాలతో బాగా విందు వడ్డించింది.
అలా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని మంచి సక్సెస్ లను అందుకొని మంచి అభిమానం ఏర్పరచుకుంది.
అయితే గతంలో ఒక వ్యవహారం వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి(
Tollywood ) దూరమై బాలీవుడ్ లో సెటిల్ అయింది.కానీ టాలీవుడ్ లో తెచ్చుకున్నంత గుర్తింపు బాలీవుడ్ లో తెచ్చుకోలేకపోయింది.
ఇక మళ్ళీ కొంత కాలానికి టాలీవుడ్ కి రీఎంట్రీ ఇవ్వగా ఈసారి అంతా కలిసి రాలేదు.

దీంతో అవకాశాలు కూడా అంతగా అందుకోలేకపోయింది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరమైనా కూడా సోషల్ మీడియా ద్వారా బాగా టచ్ లో ఉంటుంది.
నిత్యం తనకు సంబంధించిన ఫోటోలు బాగా షేర్ చేస్తూ ఉంటుంది.చాలా వరకు బీచ్ లో బికినీతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ బాగా సెగ పుట్టిస్తుంది.

ఇదంతా పక్కన పెడితే ఈ బ్యూటీ రీసెంట్ గా ప్రెగ్నెన్సీ( Ileana Pregnant ) అన్న విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపిన సంగతి తెలిసిందే.ఇక అప్పటినుంచి తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన జర్నీ గురించి పంచుకుంటుంది.పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడంతో చాలామంది ఆశ్చర్యపోయారు.ఇక అతగాడు ఎవరు అంటూ ప్రెగ్నెంట్ విషయం తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూనే ఉన్నారు.

కానీ ఏ రోజు కూడా ఇలియానా అతనికి సంబంధించిన వివరాలు పంపివ్వలేదు.అయితే ప్రస్తుతం తను 9వ నెల గర్భవతి కాబట్టి త్వరలో డెలివరీ సమయం దగ్గరికి రాబోతున్న సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్ తో( Ileana Boyfriend ) నైట్ డేట్ కి వెళ్ళగా దానికి సంబంధించిన ఫొటోస్ పంచుకుంది.ఇక ఆ ఫొటోస్ చూసి ఇలియానా బాయ్ ఫ్రెండ్ అతడే అని అందరూ క్లారిటీ కి వచ్చారు.ఇక ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో.ఇంతకు అతను ఎవరా అని బాగా వెతుకులాడుతున్నారు.అతడు చూడ్డానికి విదేశీయుడు లాగా ఉండగా.
ఇంతకుముందు అతడికి సంబంధించిన ఫోటోలు ఎప్పుడు పంపించనట్లు కనిపించింది.ఇక ఆ ఫోటోలు చూసి వెంటనే అతడిని పెళ్లి చేసుకోమని.
ఎప్పుడు ఎవరి మనసులు ఎలా మారుతాయో తెలియదు కదా అని సలహాలు ఇస్తున్నారు.
