హుజూర్ నగర్ మున్సపాలిటీల్లో మొక్కలు నాటిన, పారిశుద్ధ్యంపై ప్రత్యేక సమావేశం నిర్వహించిన హుజుర్నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి గారు.. పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ అంకుశ వలి..
అనంతరం మీడియాతో మాట్లాడి హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారు…
మన ఊరు బాగు చేసుకోవటం మనందరం బాధ్యతగా స్వీకరించాలి..
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు,కేటీఆర్ ప్రకటించిన నిధులు కేటాయించడం జరిగింది.

హుజూర్ నగర్ చాలా అద్వానంగా ఉన్నదని, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది
దీని బాగుకై 30 రోజుల ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని….
ప్లాస్టిక్ పై ప్రతి ఒక్కపౌరుడు సమర భేరీ మోగించలి.
సీఎం కేసీఆర్ ప్రకటించిన 25. కోట్లు
కేటీఆర్ ప్రకటించిన 20 కోట్ల రూపాయల నిధులతో మంజూరు అయి పనులకు సిద్దంగా ఉన్నాయి.
మనం చేసే అభివృద్ధి మిగతా నియోజకవర్గాలకు పట్టణాలకి ఆదర్శంగా ఉండాలి.
ఈ నెల 27 నుండి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని వార్డులలో 30 రోజుల ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి.
ప్రజా సేవ చేయాలి అనుకునేవారు వార్డు ప్రజలకి వార్డు సమస్యలను వారే పరిష్కరించాలి.
హుజూర్నగర్ నూతనంగా జేసిబి ని, అభివృద్ధి కోసం మరికొంత మినరల్ ఫండ్ ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది….అని పేర్కొన్నారు…..