కొరియన్ మూవీ ది ఔట్ లాస్ మూవీ రీమేక్ గా తెరకెక్కుతున్న మూవీ రాధే కు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీలో సల్మాన్ ఖాన్,దిశా పటాని జంటగా నటిస్తున్నారు.
ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల కారణంగా ఈ మూవీ ఓటిటి రిలీజ్ కు వెళ్తుంది.ఈ మూవీని చూడాలి అనుకున్నవాళ్ళు జీప్లెస్ లో 249 రూపాయిల డబ్బులను ఖర్చు చేయాల్సివుంది.మరి అంత డబ్బును ప్రజలు ఈ మూవీ కోసం ఖర్చు పెడతారో చూడల్సివుంది.ఒకవేళ ఈ ప్లాన్ కానీ సక్సెస్ అయితే అటకెక్కిన మిగతా భాషల మూవీస్ కూడా ఈ మూవీ బాటే పట్టే అవకాశం ఉంది.
మే 13న జీప్లెక్స్ లో స్ట్రీమ్ అవనున్న ఈ మూవీ ప్రేక్షకులను ఏమేర అక్కటుకుంటుందో వేచి చూడాల్సింది.