5.1 C
New York
Saturday, June 3, 2023
HomeNewsAndhrapradeshసీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1న...

సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1న సమావేశం_Ts360news.com

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1 ఆదివారం నాడు ప్రగతి భవన్ లో సమావేశం కావాలని సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

ప్రతీ డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని, వారికి తగు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండిని ఆదేశించారు. సమావేశానికి పిలిచే ఐదుగురిలో ఖచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులుండాలని,

అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని సీఎం కోరారు. డిసెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటల వరకు కార్మికులను ప్రగతి భవన్ తీసుకురావాలని,

వారికి అక్కడే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. మధ్యాహ్న భోజనం అనంతరం కార్మికులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడుతారు. ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలను కూలంకశంగా చర్చిస్తారు.

ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు, ఆర్టీసీ ఎండి, ఇ.డి.లు, ఆర్.ఎం.లు, డివిఎంలను ఆహ్వానించారు. వాట్సాప్ స్టార్ సోషల్ మీడియా రిపోర్టర్ సోము బుర్ర

Hon’ble CM Sri K. Chandrashekar Rao has decided to have a meeting with RTC workers from all the 97 depots in the state on December 1st (Sunday) at Pragathi Bhavan here.

CM has decided to invite five members from each depot and instructed the RTC MD to make arrangments for their travel to attend the meeting.

CM instructed that of the five members team from each depot, two members should be women and also wanted the representation of all communities.

CM wanted workers representatives to reach Pragathi Bhavan by 12 noon and lunch arrangments were made for them at the venue. CM will interact personally with workers after lunch.

CM will discuss all the issues related to the RTC threadbare with the workers.

For this meeting, Transport Minister Sri Puvvada Ajay Kumar, RTC MD, EDs, RMs, and DVMs were also invited.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments