ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ ధాఖలైన పిటిషన్ లపై హైకోర్టు విచారణ….
ఆరుగురు ఎమ్మెల్యేలను కౌంటర్ ధాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం
1.వికారాబాద్.. ఎమ్మెల్యే మెతుకురు ఆనంద్,
2.పరిగి ఎమ్మెల్యే.. మహేష్ రెడ్డి
3.జనగామ ఎమ్మెల్యే..ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.
4.కొడంగల్ ఎమ్మెల్యే.. పట్నం నరేందర్ రెడ్డి
5.వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే ..నన్నపనేని నరేందర్
6.మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి.. హనుమంతరావు.
తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు