టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ2 అనంతరం ఒక కొత్త చిత్రాన్ని ఒప్పుకున్నారు.ఈ చిత్రానికి కోన వెంకట్ దర్శకత్వం వహించనున్నారు.మొదట ఈ చిత్రాన్ని సుప్రీం హీరో సాయి ధర్మ తేజ్ కు కోన వెంకట్ చెప్పారట కానీ ప్రస్తుతం ఆయన బిజీగా ఉండడం వల్లన ఈ చిత్రంలో నిఖిల్ హీరోగా కనిపించబోతున్నారని సమాచారం.ఈ చిత్రం మెడికల్ మాఫియా మెడికల్ కరప్షన్ ఆధారంగా తెరకెక్కనున్నదని సమాచారం.