Monday, May 23, 2022
HomeNewsనార్సింగ్ లో టి డయాగ్నోస్టిక్ మినీ హబ్, మొబైల్ యాప్ ప్రారంభం

నార్సింగ్ లో టి డయాగ్నోస్టిక్ మినీ హబ్, మొబైల్ యాప్ ప్రారంభం

Harish Rao Launched Diagonistic HUB :

-ఒక్కొప్పుడు దవాఖాన అంటే గాంధీ, ఉస్మానియా
-బస్తీ ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని ఉద్దేశ్యంతో బస్తీ దవాఖానలు సీఎం కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు
350 బస్తీ ధవాఖానలు ప్రారంభించారు
-ఏ దవాఖాన కు వెళ్లిన వైద్యలు రక్త పరీక్షలు చేయాలని అంటారు,అందుకోసమే తెలంగాణ డయాగ్నోస్టిక్ సేవలు ప్రారంభించడం జరిగింది
-20 రేడియోలజీ ల్యాబ్స్ ని అందుబాటులోకి తెచ్చుకున్నాం
-ఎక్స్ రే, 2 డి ఎకో ,అల్ట్రా సౌండ్,ఈ సి జీ లాంటి పరీక్షలు చేస్తాం
-ఏ బస్తి దవాఖాన కి వెళ్లిన 57 రకాల పరిక్షలు చేస్తారు
-రాబోయే కొద్దీ రోజుల 134 పరీక్షలు అన్ని బస్తి ధవాఖాన్ లో చేయనున్నాం
-డయాగ్నోస్టిక్ యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చాము, గూగుల్ మ్యాప్ ద్వారా ఆ కేంద్రానికి వెళ్ళవచ్చు
-ఈ యాప్ లో పాత రికార్డ్స్ ని కూడా చూడవచ్చు ,పేషెంట్ హిస్టరీ కూడా తెలుసుకోవచ్చు
-నగరంలో నాలుగు సూపర్ స్పెషాలాటి అసూపత్రి నిర్మాణాలు జరుగుతున్నాయి
-గచ్చిబౌలి టీమ్స్ ని రి మోడల్ చేస్తున్నాం
-ఈ యాప్ లో గ్రేవీన్స్ సెల్ కూడా పెట్టడం జరిగింది,మీకు ఏదైనా సమస్య ఉన్న కంప్లైంట్ చేయవచ్చు
-మా ఆశ వర్కర్స్,ఏ ఎన్ ఎమ్ లో మీ ఇంటి వద్దకే వచ్చి పరీక్షలు చేస్తున్నారు
-నిమ్స్ లో ఇప్పుడు 14 వందలు బెడ్స్ ఉన్నాయ్ ,త్వరలో నిమ్స్ లో 2 వేల పడకలు ఆసుపత్రిని నిర్మించబోతున్నాం
-వైద్యారోగ్య శాఖకు బడ్జెట్ ని డబుల్ చేశారు
-మందులకి కొరత లేదు,డాక్టర్ మందులు చిట్టి బయటకు రాస్తే డాక్టర్ బయటకు పోవాల్సిందే
-గాంధీ ,నిమ్స్ లో 200 పడకలు ఎమ్ సి హెచ్ ఆసుపత్రులును నిర్మించబోతున్నాం
-ఎమ్మెల్యే లు,కార్పొరేట్ ర్లు కూడా ఆసుపత్రులును సందర్శించాలి
-వైద్యారోగ్య శాఖకు 13 వేల నియామకాలు చేపతబోతున్నాం,త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది
-అవయవ మార్పడి శస్త చికిత్స ను ప్రభుత్వ అసుపత్రులు చేస్తున్నాం
-మోకాలి నొప్పులు కు knee రీప్లేస్మెంట్ ని కూడా ఉచితంగా చేస్తున్నాం
-ఆశ వర్కర్ వేతనలను సీఎం కేసీఆర్ గారు పెంచారు
-దేశంలోనే అత్యధికంగా వేతనాలు తీసుకుంటున్నా ఆశ వర్కర్లు తెలంగాణలో మాత్రమే
-27 లక్షలు మంది టి డయాగ్నొస్టిక్ సేవలు వినియోగించుకున్నారు
-పరీక్షలు చేస్తాం,మందులు ఇవ్వడం,ఇంకా పెద్ద వ్యాధి ఏదైన ఉంటే పెద్ద ఆసుపత్రికి తరలిస్తామ
తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 30 శాతం మాత్రమే కాన్పులు ఉంటాయి ఇప్పుడు 56 శాతం పెరిగాయి
-మహబూబబాద్ జిల్లాల నిన్న ఎన్ సి డి కిట్ పంపిణీ ప్రారంభించడం జరిగింది
-ప్రజాప్రతినిధులం కేవలం రోడ్ ,డ్రైనేజీ లు వేయించడాం మాత్రమే కాదు,ప్రజలు ఆరోగ్య సమస్యలు కూడా చూడాలి(Harish Rao Launched Diagonistic HUB)
-ప్రభుత్వంలోనే ఎక్కువ ట్రీట్మెంట్ తీసుకొనే విధముగా ఉండాలి
-పేదల పక్షాన పని చేసే ప్రభుత్వం టి ఆర్ ఎస్ ప్రభుత్వం.
-సీఎం గారి ఆలోచన మేరకు ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేద్దాం.
కార్యక్రమంలో మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ శ్రీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్, వైద్య అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

AllEscort