మన బాధలను మర్చిపోయేలా చేసి మనల్ని తమ నటనతో మెప్పించే నటులను మనకు పరిచయం చేసే థియేటర్స్,నాటకాలకు సంబంధించిన వరల్డ్ థియేటర్ డే,వరల్డ్ డ్రామా డే అనే డేస్ ఉన్నాయని చాలా మందికి తెలియదు.ఈ రెండు డేస్ ను ఒకేరోజు జరుపుకుంటారు.ప్రతి ఏడాది మార్చి 27వ తేదీన ఈ డేస్ ను జరుపుకుంటారు.
వరల్డ్ థియేటర్స్ డే ఉంది అని మీకు తెలుసా?
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES