వైద్యురాలి కుటుంబ సభ్యులను తెలంగాణ గవర్నర్ తమిళిసై పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.
ఇప్పటికే పలు పార్టీల ప్రజాప్రతినిధుల డాక్టర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఇదిలా ఉంటే షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు ఆందోళన చేపట్టారు.