Thursday, December 8, 2022
HomeEntertainmentMovie Updatesవరలక్ష్మి శరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా `ఆద్య` చిత్ర ఫస్ట్ లుక్ విడుదల

వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా `ఆద్య` చిత్ర ఫస్ట్ లుక్ విడుదల

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

వరలక్ష్మి శరత్ కుమార్,  ఆశిష్ గాంధీ, హెబ్బాపటేల్ తదితరులు నటించనున్న సినిమా `ఆద్య`.

వింటేజ్ పిక్చర్స్, శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్, బ్యానర్ మీద S.రజినీకాంత్. P.S.R. కుమార్ ( బాబ్జి, వైజాగ్ ), నిర్మిస్తున్నారు.  , డి.ఎస్.కె. స్క్రీన్ సమర్పిస్తున్నారు. ఆద్య చిత్రానికి ఎం.ఆర్.. కృష్ణ మామిడాల దర్శకత్వం వహించనున్నారు.

నేడు అనగా శనివారంనాడు వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆద్య సినిమా ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ ఆమె సరికొత్తగా కనిపించారు. ఇప్పటికే ఈ లుక్కు మంచి స్పందన లబిస్తోంది. గత జనవరి 11నే   రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

నటీనటులు : వరలక్ష్మి శరత్ కుమార్, ఆశిష్ గాంధీ, విశ్వ కార్తీక్, హెబ్బాపటేల్, కన్నడ కిషోర్, అమితా రంగనాధన్, రాజా రవీంద్రా,  తదితరులు నటిస్తున్నారు.
సాంకేతికవర్గంః

సంగీతం- మణిశర్మ,
కెమెరా-   డి.శివేంద్ర,
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎం.ఆర్.కృష్ణ మామిడాల,

బేనర్-వింటేజ్ పిక్చర్స్,  శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్,  
ప్రెజెంట్స్: DSK స్క్రీన్,.
 నిర్మాతలు: రాజనీకాంత్. S, PSR కుమార్ (బాబ్జీ)
 ఫైట్స్ : రామ్ – లక్ష్మణ్

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments