షాద్ నగర్ పోలిస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత
షాద్ నగర్ పి ఎస్ లో ఉన్న ప్రియాంక హత్య కేసు నిందితులు షాద్ నగర్ పి ఎస్ ఎదుట స్థానికులు విధ్యార్థుల ధర్నా వైద్య పరీక్షలు చేసిన వైద్యులు శ్రీనివాస్ సురేందర్ నిండుతులకు షాద్ నగర్ పి ఎస్ లోనే వైద్య పరీక్షలు
పోలీసులు స్థానికుల మద్య వాగ్వాదం ప్రియాంక హత్య కేసు నిందితులను ఉరి తీయాలని డిమాండ్ అందుబాటులో లేని షాద్ నగర్ కోర్టు జర్జిలు ఎగ్జిక్యూటీవ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే అవకాశం నిండుతులకు కఠీన శిక్షలు పడేల చూస్తాం ప్రజలందరు సంయమనం పాటించాలి అని డి సి పి ప్రకాష్ రెడ్డి అన్నారు
