కరోనా కారణంగా బీర్ తాగడం గత సంవత్సరం కంటే 10 శాతం తగ్గడంతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాధ్ బీర్ పై 20 రూపాయిల తగ్గించమని ఆదేశాలు ఇచ్చారు.అలాగే ఇండియన్ మరియు ఇంగ్లీష్ లిక్కర్ రేట్లను మాత్రం 15 నుంచి 20 శాతం వరకు పెంచుతున్నారు.ఈ నిబంధన ఏప్రిల్ 1 నుండి ఆచరణలోకి వచ్చింది.