Tuesday, August 9, 2022
HomeEntertainmentMovie Updatesదృశ్యం 2 ప్రారంభం

దృశ్యం 2 ప్రారంభం

విక్టరీ వెంకటేష్‌, మీనా జంటగా న‌టించిన `దృశ్యం` సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయిందోఅందరికీ తెలిసిందే. మ‌ళ్లీ విక్టరీ వెంక‌టేష్‌, మీనా జంట‌గా దృశ్యం సినిమాకి సీక్వెల్‌గా `దృశ్యం 2` వ‌స్తోంది. దృశ్యం, దృశ్యం 2 ఒరిజిన‌ల్ మ‌ళ‌యాల వెర్ష‌న్ డైరెక్ట్ చేసిన జీతు జోసెఫ్ ఈ మూవీతో తెలుగు ప‌రిశ్ర‌మ‌కి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రై.లి, ఆశిర్వాద్ సినిమాస్‌, రాజ్‌కుమార్ థియేట‌ర్ ప్రై.లి ప‌తాకాల‌పై డి. సురేష్‌బాబు, ఆంటోని పెరుంబ‌వూర్‌, రాజ్‌కుమార్ సేతుప‌తి నిర్మిస్తున్నారు. ఈ మూవీ హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాల‌తో ప్రారంభ‌మైంది. విక్టరీ వెంక‌టేష్‌, మీనా జంట‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో న‌దియ‌, న‌రేష్‌, ఏస్త‌ర్ అనిల్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండ‌గా స‌తీష్ కురూప్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చి 5 నుండి ప్రారంభంకానుంది.
విక్టరీ వెంక‌టేష్‌, మీనా, న‌దియా, న‌రేష్‌, ఏస్త‌ర్ అనిల్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికిసినిమాటోగ్ర‌ఫి: స‌తీష్ కురూప్,
సంగీతం: అనూప్ రూబెన్స్,
బేన‌ర్స్‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రై.లి, ఆశిర్వాద్ సినిమాస్‌, రాజ్‌కుమార్ థియేట‌ర్ ప్రై.లి,
నిర్మాత‌లు: డి. సురేష్‌బాబు, ఆంటోని పెరుంబ‌వూర్‌, రాజ్‌కుమార్ సేతుప‌తి,
ద‌ర్శ‌క‌త్వం: జీతు జోసెఫ్

The Highly Anticipated Victory Venkatesh’s ‘Drushyam 2’ Is Launched

Victory Venkatesh’s ‘Drushyam’ which was released in 2014 became blockbuster. The highly anticipated sequel, ‘Drushyam 2’ was formally launched at Ramanaidu Studios.  Director Jeethu Joseph , who has helmed the Malayalam blockbusters, Drishyam and Drishyam 2 marks his Tollywood debut with this film. Meena is pairing with Venkatesh while Nadhiya, Naresh and Esther Anil will be playing in important roles. D. Suresh Babu, Antony Perumbavoor and Rajkumar Sethupathi are jointly Producing ‘Drushyam 2’ under Suresh Productions Pvt Ltd, Aashirvaad Cinemas, Rajkumar Theatres Pvt Ltd banners. Music is provided by Anup Rubens and Cinematography by Satheesh Kurup. The shoot commences from March in Hyderabad. 

Cast : Victory Venkatesh, Meena, Nadhiya, Naresh, Esther Anil and Others

Music : Anup Rubens
Cinematography : Satheesh Kurup
Production houses : Aashirvad Cinemas,Rajkumar Theatres Pvt Ltd, Suresh Productions    

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments