అందరికీ దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ లు ఇవ్వడంలో ముందుండే వసిం జాఫర్ తాజాగా ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు.ఈ పోస్ట్ లో అక్షర్,సిరాజ్,ఇషాంత్ వాషింగ్టన్ సుందర్ ఫాదర్ ను కలిస్తే ఎలా ఉంటుందో ఓ ఫన్నీ మిమ్ ను పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.దానిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.