తాజాగా ఇండియా వెర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్ సీరీస్ లో విరాట్ కోహ్లీ చేసిన పని ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇంతకీ విషయం ఏంటంటే ?
విరాట్ కోహ్లీ వేసిన త్రో ఒకటి రూట్ కు వియార్డ్ ప్లేస్ లో తగిలింది.ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.దానిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.