దిశ కు ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం
దిశ నలుగురు నిందితులను షాద్ నగర్ చటాన్ పల్లి దగ్గర ఎన్కౌంటర్
సంఘటన ప్రదేశానికి సి పి సజ్జనార్


ఈ రోజు ఉదయం 3:30 మద్య సీన్ రీ కన్స్ స్ట్రక్ష న్ చేస్తూండగా పారిపొయెందుకు ప్రయత్నించిన నిందితులు పోలిసులపై రాళ్లు రువ్విన ఆరీఫ్,శివ,చెన్నకేశవులు,నవీన్, నలుగురు నిందితులు
పూర్తి వివరాలు మరి కొద్ది సేపట్లో సి పి సజ్జనార్ వివరించే అవకాశం
