ఈరోజు సచివాలయంలో నున్న కలెక్టర్ కాన్ఫరెన్స్ నందు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత గారి ఆధ్వర్యంలో జరిగిన (POCSO)
(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రొం సెక్సువల్ ఆఫెన్సస్ 2012)
లైంగిక నేరాల నుండి బాలల రక్షణ చట్టం 2012 కార్యక్రమంపై సంప్రదింపులు నిర్వహించారు.
ఈయొక్క కార్యక్రమానికి
హోంశాఖ మంత్రివర్యులు మేకతోటి సుచరిత గారు,డిప్యూటీ సీఎం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు పుష్పశ్రీవాని గారు,apwc చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు,apiic చైర్ పర్సన్ ఆర్ కె రోజా గారు,MLC పోతుల సునీత గారు
మరియు UNICEF యొక్క ప్రతినిధులు హాజరయ్యారు
కలెక్టర్ కాన్ఫరెన్స్ నందు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు_ts360news.com
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి