Monday, August 15, 2022
HomeNewsఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గారు శుభవార్త_Ts360News

ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గారు శుభవార్త_Ts360News

కేసీఆర్ ప్రెస్మీట్ హైలైట్స్

★ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గారు శుభవార్త★

◆ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం విధుల్లో చేరండి

◆రేపు ఉదయం 10లోపు ఆర్టీసీ కి తక్షణ సాయం కింద 100 కోట్లు ఇస్తాం

◆ఆర్టీసి కార్మికులు విధుల్లో చేరేందుకు ఎలాంటి కండిషన్లు పెట్టం

◆ఆర్టీసి కార్మికులంతా మా బిడ్డలే

★ఇక నుండి కార్మికులను నేరుగా సంప్రదిస్తాం…యూనియన్ నాయకులను సంప్రదించం…ఈరోజు వీరివల్లే ఆర్టీసి కార్మికులు నష్టపోయారు

◆కార్మికులు యూనియన్ కోసం కాదు సంస్థ కోసం పని చెయ్యాలి…సంస్థ లేకపోతే యూనియన్లు ఎక్కడివి

◆ఈ సమ్మెలో చనిపోయిన కార్మికుల కుటుంబం నుండి ఒకరికి ఆర్టీసి లో కానీ ప్రభుత్వంలో గాని ఉద్యోగం ఇస్తాం

◆టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక ప్రజల పొట్టలు నింపినం…కాని ఎవరి కడుపు కొట్టలేదు

◆యూనియన్లను ఎట్టి పరిస్థితుల్లో క్షమించం..కార్మికులను కాదని ఏ నిర్ణయం తీసుకోం

◆ప్రతి డిపోకు వర్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ పెడతాం

★ఈ సమావేశంలో రెండు విషయాల పైన ప్రధానంగా చర్చించినం★

◆రాష్ట్రంలో ఇటీవల బాగా వర్షాలు కురిసినయి

◆వర్షాలకు రోడ్లు బాగా దెబ్బ తిన్నయి

◆ఆర్ అండ్ బి అధికారులను పిలిచి రోడ్ల గురించి మాట్లాడినం

◆రోడ్ల మరమ్మతులు కు 571 కోట్లు కేటాయించినం…వీలైనంత తొందరలో టెండర్లకు పిలుస్తాం

★వందశాతం నూతన రెవెన్యూ చట్టం తీసుకోస్తాం

రాష్ట్రంలో ని హైవేలను రోడ్లను మూడు నెలల్లో మరమ్మత్తులు చేస్తాం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments