
బ్రేకింగ్….బ్రేకింగ్…
ఉమ్మడి వరంగల్ జిల్లా
మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కారు బోల్తా
ఇద్దరు మృతి , మంత్రి సురక్షితం
జనగామ, లింగాలఘనపురం మండలం చిటూరు గ్రామం వద్ద పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కారు అధుపు తప్పి బోళ్తా పడిన ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది….
ఈ ఘటనలో బుల్లెట్ ప్రూఫ్ కార్ డ్రైవర్ పార్ధ సారధి, సోషల్ మీడియా ఇంచార్జ్ పూర్ణ మృతి చెందారు….
ఇదే వాహనం లో ప్రయాణిస్తున్న తాతా రావు అనే అటెండర్, గన్ మెన్ నరేష్, పి ఏ శివలు తీవ్రంగా గాయపడ్డారు…..
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రం ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు….
హైదరాబాద్ నుండి పాలకుర్తి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది…..