రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు
చేపట్టిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం లో భాగంగా బిగ్ బాస్ 2 ఫెమ్
సామ్రాట్ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని నటుడు బిగ్ బాస్ 3 ఫెమ్ వరుణ్ సందేశ్ గారు తన నివాసంలో మొక్కలు నాటారు..

ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం చాల గొప్పదని సంతోష్ గారిని కొనియాడారు.