Bala Saravathi : నాటి తరం హీరోయిన్స్ మందు అలవాటు వెనక ఉన్న ఏకైక మహిళా ఈమె !

Date:


మహానటి సావిత్రి కి మందు అలవాటు ఉంది, అందువల్లే ఆమె పతనం చూసారు.ఇందులో ఎలాంటి సందేహం లేదు.

 Who Made Savitri Drunken-TeluguStop.com

అప్పుడు లేదా ఇప్పుడు ఇండస్ట్రీ అంటే కొన్ని పోకడలను అలవాటు చేసుకుంటూ ఉంటారు.అయితే ఏ ఎలావాటు అయినా కూడా హద్దు మీరనంత వరకు ఎలాంటి ప్రమాదం ఉండదు.

ఒక్కసారి అలవాటు కాస్త వ్యసనం అయితేనే ఎంత ఎత్తున ఉన్న కూడా పాతాళం వరకు విసిరి వేయబడతారు.అందుకే సావిత్రి( Savitri ) సినిమా జీవితం లో ఎన్నో ఎత్తులను అలాగే, పతనాన్ని కూడా చూసింది.

ఒక్క సావిత్రి మాత్రమే కాదు అప్పటి తరం లో అందరి హీరోయిన్స్ కి మందు అలవాటు ఉండేది.

Telugu Anjali Devi, Bala Sarawathi, Savitri, Tollywood-Telugu Stop Exclusive Top

కానీ కుటుంబం కోసం లేదా ఆరోగ్యం కోసం వారి పరిధి మేరకు ఎంటర్టైన్ చేసే వారు కానీ ఆ తర్వాత హద్దు మీరకుండా జీవితాన్ని సుఖంగా గడిపారు.అయితే అప్పట్లో చాలా మందికి మందు అలవాటు చేసిన ఒక మహిళా గురించి చరిత్రలో ఎక్కడ ప్రస్తావించలేదు.సావిత్రికి ఎదో ఎఫైర్ ఉందని, ఒక కమెడియన్ మరియు డైరెక్టర్ తో ఎల్లప్పుడూ మద్యం తాగుతూ పేకాట ఆడుతూ ఉండేదని అంటుంటారు కానీ చాల మందికి తెలియని విషయం ఏమిటి అంటే బాల సరస్వతి( Saraswati ) అనే సురభి కంపెనీ ఆర్టిస్ట్( Artist of Surabhi Company ) కి ఉన్న మద్యం అలవాటే నటీమణులకు కూడా అలవాటై చివరికి సావిత్రిని బానిసను చేసింది.

Telugu Anjali Devi, Bala Sarawathi, Savitri, Tollywood-Telugu Stop Exclusive Top

ఈ బాలసరస్వతి మొగ పాత్రలు ఎక్కువగా వేస్తూ ఉండేది.సురభి కంపెనీ లో పాటలు పాడుతూ బాగానే నటించేది.అలాగే నాటి కమెడియన్ కస్తూరి శివరావు తో ఒక సినిమాలో కూడా నటించింది.ఇక బాలసరస్వతి సావిత్రి కి ఎదురుగా ఉన్న ఎస్వీ రంగారావు ఇంటికే పక్క సందులో ఒక ఇంట్లో అద్దెకు దిగింది.

అక్కడే కూర్చొని ఎప్పుడు తాగుతూ ఉండేది.ఆలా ఆమెకు ఇండస్ట్రీ లో ఉంది కాబట్టి పరిచయాలు పెరిగాయి .అవకాశాలు అయితే రాలేదు కానీ చాల మంది హీరోయిన్స్ ఆమెతో కలిసి కూర్చొని చిల్ అయ్యేవారు.షూటింగ్ లేకపోతే చాలు ఆమెతో కూర్చొని సిట్టింగ్ పెట్టేవారు.

అంజలి దేవి, సావిత్రి వంటి వారు ఆమె వేసే జోకులకు నవ్వుతు తాగేవారు.కానీ అది సావిత్రి పాలిట శాపం అవుతుంది అనుకోలేదు.

కానీ చాల మంది జెమినీ గణేశన్ వల్ల అలవాటు అయ్యింది అనుకుంటారు.నిజానికి అయన మందు చాల చాల మితంగా తీసుకునే వారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలుLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలి

– కొత్త బోర్డు నియామకం చేసి గ్రూప్‌ 1 పరీక్షలు...

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా –

– నల్ల బెలూన్లతో ఆందోళననవతెలంగాణ-హైదరాబాద్‌తెలుగుదేశం అధినేత చంద్రబాబను అరెస్టు చేసినప్పుడు...

చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్‌ స్పందించాలి –

– మాజీ మంత్రి మోత్కుపల్లి విజ్ఞప్తి– రాజకీయాలకు అతీతంగా స్పందించాలని...

మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా

ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను...