Saturday, December 10, 2022
HomeNewsAndhrapradeshసీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు_Ts360News

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు_Ts360News

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు

టోక్యో ఒలింపిక్స్‌కు సిద్దమవుతున్నందన ఆ కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణించాలని విజ్ఞప్తి చేసిన పి.వి.సింధు

సానుకూలంగా స్పందించిన సీఎం

ఒలింపిక్స్ లో విజయాలు సాధించాలంటూ ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం

విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీకి స్థలం గుర్తింపు జరుగుతుందని… అవసరమైనచోట ఎంపిక చేసుకోవాలని సింధూకి చెప్పిన సీఎం

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments