Baby : బేబీ సినిమా హీరో విరాజ్ డైరెక్ట్ చేసిన సినిమా ఏంటో తెలుసా ?

Date:


ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ బేబీ( Baby ).జులై 14న విడుదలైన ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుంది.

 Do You Know Movie Directed By Viraj Aswhin-TeluguStop.com

అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా 3 రోకుల్లోనే బ్రేక్ ఈవెన్ చేసుకొని లాభాల్లోకి అడుగుపెట్టింది.ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమాలో నటించిన వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్(Vaishnavi Chaitanya, Anand Devarakonda, Viraj ) వారి పాత్రల్లో జీవించారు అనే ప్రశంసలు వస్తున్నాయి.ఈ సినిమాతోనే వైష్ణవి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఆనంద్ దేవరకొండ చరిత్రలోనే ఫస్ట్ టైం 23 కోట్లు క్రాస్ చేసిన మూవీగా ఈ సినిమా రికార్డు నెలకొల్పింది.

Telugu Anaganagaoka, Anasuya, Baby, Viraj, Viraj Aswhin-Movie

ఈ సినిమా మొత్తం ముగ్గురి చుట్టే ఎక్కువ తిరుగుతుంది.బేబీ సినిమాలో హీరో, హీరోయిన్ తో పాటు విరాజ్ క్యారెక్టర్ చాలా ముఖ్యం.ఈ పాత్రే సినిమాని మార్చేస్తుంది అని చెప్పాలి.

బేబీ సినిమా విడుదలయ్యాక విరాజ్ క్యారెక్టర్ కి ప్రశంసలు వస్తున్నాయి.అయితే బేబీ సినిమాలో నటించిన విరాజ్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు.

సైలెంట్ గా, లవర్ బాయ్ లా కనిపించే విరాజ్ అనగనగా ఒక ప్రేమ కథ ( anaganaga oka prema katha )అనే చిత్రం ద్వారా హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు.అంతేకాదు ఆ సినిమాకి దర్శకుడు కూడా విరాజ్ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు.

Telugu Anaganagaoka, Anasuya, Baby, Viraj, Viraj Aswhin-Movie

ఆ తరువాత విరాజ్ అనసూయతో కలిసి ఒక సినిమాలో నటించాడు.థాంక్యూ బ్రదర్ అనే సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా నేరుగా ఓటీటీ లో రిలీజ్ అయ్యింది.ఆ తరువాత మనసానమః అనే షార్ట్ ఫిలిం ద్వారా రికార్డులు నెలకొల్పాడు.ఈ షార్ట్ ఫిలిం ఏకంగా 513 అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.అంతేకాదు మొట్టమొదటి షార్ట్ ఫిలిం గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ కూడా చోటుచేసుకుంది.

బేబీ సినిమాతో మరింత ఫాలోయింగ్ ని పెంచుకున్నాడు విరాజ్.బేబీ సినిమాలో అద్భుతంగా నటించాడని, మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ చేయాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలుLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సన్న బియ్యం పిరం –

– 15రోజుల్లో 25కిలోల బస్తాపై రూ.200పైనే పెంపు– వరిసాగు విస్తీర్ణం...

నేను సీఎం కావాలంటే మోడీ ఎన్‌ఓసీ అక్కర్లేదు

– మేం ఎవరికీ బీ టీం కాదు –  కాంగ్రెస్‌ సచ్చిన...

తెలంగాణ ఓటర్లు 3,17,32,727 –

– కొత్త ఓట్లు 17.01 లక్షలు తుది జాబితా విడుదలనవ...

15 శాతం ఐఆర్‌ ప్రకటించాలి –

– సీఎస్‌ ఓఎస్డీ విద్యాసాగర్‌కు యూఎస్‌పీసీ వినతినవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌రాష్ట్రంలోని ఉద్యోగులు,...