5.1 C
New York
Sunday, May 28, 2023
HomeLifestyleDevotionalAstrology Remedies for Good Luck ఈ పరిహారాలతో దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చుకోవచ్చు... -...

Astrology Remedies for Good Luck ఈ పరిహారాలతో దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చుకోవచ్చు… – these astrological remedies to convert bad luck into good luck in telugu

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

Astrology Remedies for Good Luck మనలో చాలా మంది జీవితంలో సక్సెస్ కాకుండా.. కేవలం కష్టాల్నే ఎదుర్కొంటూ ఉంటే తమకు అదృష్టం లేదని భావిస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఎన్ని అవకాశాలొచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోకుండా దురదృష్టం తమను వెంటాడుతుందని బాధపడతారు. ఇంకా కొందరు వ్యక్తులు పదే పదే ఎన్ని ప్రయోగాలు, ప్రయత్నాలు చేసినా.. ఏం లాభం లేదని తమ ప్రయత్నాలను విరమించుకుంటారు. అయితే ఇలాంటి పరిస్థితులన్నీ మీ జాతకంలో ఉండే దోషాల కారణాంగనే ఏర్పడతాయట. అయితే ఈ దోషాలపై ఎక్కువగా దృష్టి పెట్టరు. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి తన జాతకంలో దోషం ఉంటే.. అదృష్టాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా దురదృష్టాన్ని సైతం అదృష్టం మార్చుకునే పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…Budhaditya Raja Yog నేటి నుంచి బుధాదిత్య రాజ యోగం.. ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు..!
1)
ఉప్పుతో ఇలా చేస్తే..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, దురదృష్టాన్ని పోగోట్టుకోవాలంటే ఉప్పు(నైస్ కాదు) ఎంతగానో సహాయపడుతుంది. ఇందుకోసం మీ ఎడమ భుజంపై చిటికెడు ఉప్పు వేయండి. మీరు కుడి భుజం మీద ఉప్పును పొరపాటున కూడా వేయకండి. దీని వల్ల మరింత దురుదృష్టం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మీరు స్నానం చేసేటప్పడు స్నానం చేసే నీటిలో లేదా బకెట్లో రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేయండి. దీంతో పాటు ఉప్పు నీటితోనే నేలను శుభ్రం చేయాలి. ఉప్పుతో ఇలా చేయడం వల్ల దురదృష్టాన్ని వదిలించుకుని పోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి.

Baby Naming Ceremony మీ బిడ్డకు పేరు పెట్టడానికి ముందు ఇవి గుర్తుంచుకోండి.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి…!

puja time

వెలుతురు ఉండేలా..
మనలో చాలా మంది కరెంట్‌ను సేవ్ చేసేందుకు, లైట్లను ఎప్పుడూ ఆఫ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు చీకటిగా ఉన్నప్పుడు కూడా లైట్లను అస్సలు ఆన్ చేయరు. అయితే హిందూ మతంలో కాంతి శక్తికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మీ ఇల్లు ఎంత కాంతితో ప్రకాశిస్తే అంత సానుకూల శక్తి అంతా మీ ఇంట్లో ప్రవేశిస్తుందని అర్థం. అదే ఎల్లప్పుడూ చీకట్లో ఉండే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించి, మిమ్మల్ని పేదరికంలోకి నెట్టేసే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో మీ కుటుంబ సభ్యులలో ఎవ్వరూ మీ విజయానికి సహకరించరు. ఒకవేళ మీరు రోజంతా ఇంట్లో లైట్లను వెలిగించే వీలు లేకపోతే, కనీసం సాయంత్రం మరియు తెల్లవారుజామన ఇంటి ముందు ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. విద్యుత్ దీపాలే కాకుండా కొవ్వొత్తులు మరియు లాంతర్లను కూడా దీపాలుగా వాడచ్చు.

astrology remedies in telugu

దురదృష్టం తొలగిపోయేందుకు..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఒక నిర్దిష్ట వ్యక్తి తన జన్మస్థలం, ఇల్లు, రాష్ట్రం లేదా దేశంతో స్థిరపడిన వారి జాతకంలో పురోగతి అనేదే ఉండదు. ఇలాంట పరిస్థితిలో వారు తమ సొంత స్థలానికి దూరంగా ఉండొచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో దురదృష్టం తొలగిపోతుంని చాలా మంది నమ్ముతారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లే వారికి ఇది లేదా తిరిగి రండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో దురదృష్టం రాకుండా, అదృష్టం పెరిగేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.

Read Latest Astrology News and Telugu News

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments