Another woman charred to death in Shamshabad,Another Woman Burnt In Telangana, Close To Where Veterinarian Was Killed
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటన మరువక ముందే శంషాబాద్ పరిధిలోనే అదే తరహాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
నగర శివారులో పెట్రోలింగ్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్న స్థానికులు
ఆడ పిల్లలని గౌరవించే మన సాంస్కృతి ఏమైపోయింది
48గంటల వ్యవదిలోనే మరో గటన
శంషాబాద్ వరుస హత్యలతో అట్టుడుకుతుంది
సిద్దుల గుట్ట సమీపంలో మరో మహిళ దహనం
70%కాలిపోయిన మహిళ
పోలిసులకు సవాలుగా మారిన వరుస హత్యలు
హీరో రవితేజ సినిమా షూటింగ్ చూసేందుకు వచ్చిన వారు సమీపంలో మంటలను గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేసి 100కాల్ చేసినట్టు సమాచారం
గటన స్థలం దగ్గర అగ్గిపెట్టే చెప్పులు లభ్యం
గటన స్థలంలో రక్తపు మరకలు,ప్లేట్లు గుర్తింపు
మహిళ చీర ధరించి చేతికి గాజులు దుస్తులు కూడ ఉన్నట్టు సమాచారం
అత్యాచారం చేసి హత్యచేసినట్టు అనుమానం
ప్రియాంక హత్య ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో గటన
అయ్యప్ప ఆలయం పక్కన ఈ దారుణనికి ఒడి గట్టిన దుండగులు
కొద్ది సేపటి క్రితమె 108లో ఉస్మానియా ఆసుపత్రికి డేడ్ బాడీ తరలింపు
48గంటలలోనే శంషాబాద్ పీ ఎస్ పరిది లో రెండు దారుణాలు
శంషాబాద్ లో ఓ మహిళను (దాదాపు35సం/లు) తగులబెట్టిన దుండగులు సిద్దుల గుట్ట టెంపుల్ దగ్గర గటన
మహిళ ఎవరు ఏంటి అత్యా..ఆత్మ హత్య అనే విషయంపై అరా తీస్తున్న పోలీసులు..