ఈ జంతువు పేరు కబెర్బిజు . ఇది స్మశానవాటికలో కనిపిస్తుంది.
దీనిని చూడటానికి సాధ్యం కాదు ఎందుకంటే ఇది భూమిలో నివశిస్తు,. చనిపోయిన శవాలను తింటుంది. ప్
రజలు స్మశానవాటిక సమీపంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వ్యక్తి అరుస్తున్నట్లు అనిపిస్తుంది …కానీ అది కబెర్బిజ్జు యొక్క ఈ గొంతు… ప్రజలు భయపడి, దెయ్యం తిరుగుతోంది అవి దెయ్యపు అరుపులని
అపార్థం చేసుకొంటారు.
ఈ వీడియోలో ఆ జంతువు యొక్క అరుపులు వినండి మీకే అర్థమవుతుంది.