ప్రస్తుతం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు.ఇప్పటికే నాగ్ అశ్విన్,ప్రశాంత్ నీల్ తో చిత్రాలు చేస్తున్న ప్రభాస్ తదుపరి చిత్రం ఆదిపురుష్ గురించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది.మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ప్రభాస్ తదుపరి చిత్రం ఆదిపురుష్ ముహర్తం రేపు ఫిక్స్ అయినట్లు తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది.ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ ను తీసుకోవాలని ఓం రౌత్ అనుకుంటున్నారట అందుకోసం కొందరు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లను పరిశీలిస్తున్నరట.