కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి,కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ఆచార్య.ఈ చిత్రాన్ని రామ్ చరణ్,నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో రామ్ చరణ్ సిద్ధ అనే స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్రలో నటిస్తున్నారు.ఇప్పటికే విడులైన ఈ చిత్ర టీజర్ సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది.తాజాగా సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.అదేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి పనిలో చిత్ర యూనిట్ బాగా బిజీగా ఉంది.తాజాగా ఈ చిత్రంలోని ఓ ఫైట్ కు సంబంధించిన కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి.వాటిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.
మే 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.