తాజాగా జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు.ఇందులో రెండు తెలుగు చిత్రాలకి అరుదైన గౌరవం లభించింది.మరి ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
నాని నటించిన ‘జెర్సీ’ జాతీయ ఉత్తమ తెలుగు సినిమాగా నిలిచింది.ఈ చిత్రం ఎడిటింగ్ క్యాటగిరిలో సైతం అవార్డును సాధించింది.ఇక బెస్ట్ పాపులర్ మూవీగా ‘మహర్షి నిలవగా,జాతీయ ఉత్తమ నటుడిగా ధనుష్(అసురన్),ఉత్తమ నటిగా కంగనా రనౌత్(మణికర్ణిక) అవార్డులను గెలుచుకున్నారు. ఉత్తమ హిందీ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరిలో సుశాంత్ సింగ్ నటించిన చిచోరే’ సినిమా నిలిచింది.
నేషనల్ అవార్డ్స్ లిస్ట్!తెలుగు చిత్రాలకు అరుదైన గౌరవం!