మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి షెడ్యుల్ జరుపుకుంటుంది. గదర్ 2 భామ సిమ్రత్ కౌర్, బిచ్చగాడు ఫేమ్ సట్నా టైటస్, సంపద హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, షఫీ, శివరామరాజు వెంకట్, సత్యం రాజేష్, ధనరాజ్, రచ్చ రవి, ఐశ్వర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.