Saturday, December 10, 2022
HomeEntertainmentMovie Updates'దిల్ సే' చిత్రంలోని మొదటి సాంగ్ 'రెండు కన్నులతో' కు యూట్యూబ్ లో 1 మిలియన్...

‘దిల్ సే’ చిత్రంలోని మొదటి సాంగ్ ‘రెండు కన్నులతో’ కు యూట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్!!!

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

శ్రీ చైతన్య క్రియేషన్స్ బ్యానర్ పై  మాస్టర్ రితిక ప్రజెంట్స్ సమర్పణలో అభినవ్ మదిశెట్టి స్నేహ సింగ్ హీరో హీరోయిన్లు గా రవికుమార్ సబ్బాని స్వీయ దర్శకత్వంలో వస్తోన్న సినిమా దిల్ సే. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వస్తోన్న ఈ సినిమా దాదాపు పూర్తి అయ్యింది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటి సాంగ్  ‘రెండు కన్నులతో’ కు మంచి స్పందన లభించింది. లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట 1 మిలియన్ వ్యూస్ కు చేరుకుంది. శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు నూతన సంగీత దర్శకుడు శ్రీకర్ సంగీతం అందించాడు. ఈ ఏడాది వేసవిలో ‘దిల్ సే’ సినిమాను విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు:
అభినవ్ మేడిశెట్టి, సశ్య సింగ్, లవ్లీ సింగ్, విస్మయ శ్రీ, వెంకటేష్ కాకుమాను,  

బ్యానర్: శ్రీ చైతన్య క్రియేషన్స్
సమర్పణ: మాస్టర్ రితిక్
కథ, డైరెక్టర్, నిర్మాత: రవికుమార్ సబ్బాని
కెమెరామెన్: రాహుల్ శ్రీ వాత్సవ్
మ్యూజిక్: శ్రీకర్ వెళమురి
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రఘుపతి రెడ్డి.జి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహాదేవ్ శాస్త్రి
ఎడిటర్: ప్రభుదేవా
కొరియోగ్రాఫర్: జావిద్
ఆడియో: లహరి మ్యూజిక్
ప్రొడక్షన్ కంట్రోలర్: పికె.రవికుమార్ యాదవ్

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments