ఒక్కొటిగా అనౌన్స్ అవుతూ సినీ లవర్స్ థియేటర్స్ కి తిరిగి రావడానికి సిద్ధం అయ్యేలా చేస్తున్నాయి. సంక్రాంతి రేసులో ఇప్పుడు అఫీషియల్ గా 5.సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి పాడటానికి సిద్ధం అవుతున్నాయి అని చెప్పాలి.
వాటిలో ముందుగా 8 వ తేదీన డర్టీ హరి మరియు 9 వతేదీన మాస్ మహారాజ్ రవితేజ కంబ్యాక్ మూవీ.👍

క్రాక్ ముందు 14 న రిలీజ్ అనుకున్నా కానీ ఇప్పుడు థియేటర్స్ సమస్య ఎందుకో అని 5 రోజులు ప్రీ పోన్ అయ్యి ఇప్పుడు జనవరి 9 నే బరిలోకి దిగడానికి సిద్ధం అయ్యింది. దాంతో మినిమమ్ 4 రోజుల ఓపెన్ గ్రౌండ్ లభించనుంది. 👌
ఇక 13 న డబ్ మూవీ మాస్టర్ భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా 14 న రామ్ ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న రెడ్ మూవీ రిలీజ్ కానుంది👍. సినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక 15 న బెల్లంకొండ శ్రీనివాస్ సడెన్ ఎంట్రీ ఇచ్చిన అల్లుడు అదుర్స్👍 సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. అసలు సినిమా టీసర్, ట్రైలర్ ఊసే లేదు డైరెక్ట్ గా రేసు లోకి ఎంటర్
అయ్యింది ఈ సినిమా 15 వ తేదీన సైకిల్ అనే సినిమా ఉంది ఇప్పటికి..👌
ఈ సినిమా ఇప్పటికి అఫీషియల్ గా సంక్రాంతి రేసులో నిలవగా రానా దగ్గుబాటి అరణ్య👌 మరియు అల్లరి నరేష్ బంగారు బుల్లోడు👌 కూడా సంక్రాంతికే అన్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి కొత్త అప్ డేట్ లేదు… అలాగే నితిన్ రంగ్ దే కూడా ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ సినిమాలు జనవరి 16 న రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ ఉంది. ఇక సంక్రాంతి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించాలని కోరుకుందాం.
