స్టాటర్ హౌస్ పనులు చూసిన కమిషనర్
వెంకటిపూర్ శివారులోని డంపింగ్ యార్డ్ ను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. డీఈ లక్ష్మన్ లు గురువారం సందర్శించారు యార్డ్ లో సెగ్రిగేషన్ కోసం దిగుమతి అయిన యంత్రాలను వారు పరిశీలించారు పట్టణంలో ప్రజల నుండి సేకరించిన పొడి చెత్తను వేరుచేసి సెగ్రిగేషన్ చేస్తూ వర్మీ కంపోస్టు తయారికోసం యార్డ్ లో వసతులు కలిపించడం జరిగిందన్నారు అదేవిధంగా యార్డులో షెడ్ నిర్మాణ పనులను పరిశీలించి వేగంగా చేయాలన్నారు అనంతరం డిఆర్సీ సెంటర్ ను సందర్శించి పొడి చెత్త ద్వారా వస్తున్న ఆదాయం గూర్చి నిర్వాహకుల ద్వారా తెలుసుకున్నారు డంప్ యార్డ్ లో వే బ్రిడ్జి నిర్మాణం కొసం స్థల పరిశీలన చేశారు. అనంతరం ఇరుకొడుశివారులో కొనసాగుతున్న స్టాటర్ హౌస్ నిర్మాణ పనులు పరిశీలించారు ఏఈ మహేష్ తదితరులు ఉన్నారుపనులు వేగవంతం చేయాలి
బుస్సాపూర్ డంప్ యార్డ్ సందర్శన