వీరమల్లు సంగతేమో కానీ మరోటి మొదలు కానుందట!

Date:


పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ( pawan kalyan )హీరోగా క్రిష్ దర్శకత్వం లో ఎప్పుడో ప్రారంభం అయిన హరి హర వీరమల్లు సినిమా( Hari hara veeramallu ) షూటింగ్ ఇప్పటి వరకు పూర్తి అవ్వలేదు.దాదాపు గా సగం షూటింగ్ ను ముగించిన పవన్ కళ్యాణ్ ఒక వైపు రాజకీయ యాత్ర తో బిజీగా ఉండగా మరో వైపు ఇతర సినిమా లను ముగించే పని లో ఉన్నాడు.

 Pawan Kalyan Hari Hara Veeramallu Shooting Not Shooting , Pawan Kalyan, Hari Har-TeluguStop.com

బ్రో సినిమా ఈ మధ్య ప్రారంభించి అప్పుడే విడుదలకు సిద్ధం చేయడం జరిగింది.

Telugu Bro, Harihara, Krish, Telugu, Og, Pawan Kalyan, Tollywood-Movie

ఇదే నెలలో బ్రో సినిమా( Bro movie ) విడుదల అవ్వబోతుంది.మరో వైపు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ను కూడా చకచక షూటింగ్ ముగిస్తున్నారు.అంతే కాకుండా మరో వైపు ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా పవన్‌ కళ్యాణ్ చేస్తున్న విషయం తెల్సిందే.

ఇన్ని సినిమా లు ఉండగానే బ్రో సినిమా ను నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారి తో కలిసి మరో సినిమా ను చేసేందుకు గాను పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు.అయితే ఆ సినిమా ఎప్పుడు ప్రారంభం అవ్వబోతుంది… ఎవరి దర్శకత్వం లో ఆ సినిమా ఉంటుంది అనేది కూడా క్లారిటీ లేదు.

కానీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో పవన్‌ కళ్యాణ్ సినిమా ఉంటుందని మాత్రం వార్తలు వస్తున్నాయి.బ్రో సినిమా ప్రమోషన్ లో భాగంగా నిర్మాత మాట్లాడుతూ ఈ విషయాన్ని దృవీకరించాడు.

Telugu Bro, Harihara, Krish, Telugu, Og, Pawan Kalyan, Tollywood-Movie

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో మరో సినిమా ఓకే కానీ హరి హర వీరమల్లు సినిమా మొదలు పెట్టేది ఎప్పుడు అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.క్రిష్ దర్శకత్వం లో ఏఎం రత్నం నిర్మిస్తున్న హరి హర వీరమల్లు సినిమా కోసం ఇప్పటికే చాలా ఖర్చు చేశారు.ఆ మొత్తం రాబట్టుకోవాలి అంటే రెండు భాగాలుగా విడుదల చేయాల్సిన అవసరం ఉంది.ఎప్పటికి షూటింగ్ ను ముగిస్తారు.ఎప్పటికి సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారో అంటూ ఎదురు చూస్తున్నారు.హీరో గా పవన్ కళ్యాణ్ కోసం ఎంతో మంది దర్శక నిర్మాతలు వెయిట్‌ చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఆయన వచ్చే ఎన్నికల తర్వాత డేట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలుLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలి

– కొత్త బోర్డు నియామకం చేసి గ్రూప్‌ 1 పరీక్షలు...

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా –

– నల్ల బెలూన్లతో ఆందోళననవతెలంగాణ-హైదరాబాద్‌తెలుగుదేశం అధినేత చంద్రబాబను అరెస్టు చేసినప్పుడు...

చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్‌ స్పందించాలి –

– మాజీ మంత్రి మోత్కుపల్లి విజ్ఞప్తి– రాజకీయాలకు అతీతంగా స్పందించాలని...

మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా

ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను...