విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్ !

Date:

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తన కొత్త చిత్రాన్నిచేస్తున్నారు. ‘#VS10’ అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్నా ఈ సినిమాను ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం నుండి మరో అప్డేట్ వచ్చింది.

అదేంటంటే ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్ ఆగస్ట్ 6వ తేదీన ఉదయం 11:11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక ఈ పోస్టర్‌లో హై టార్క్ ఇంజిన్ త్వరలో ప్రారంభమవుతుంది అని ఉంది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలి –

– ఈఎన్‌టీ రాష్ట్రస్థాయి సదస్సులో ఎమ్మెల్యే భాస్కరరావు– అత్యాధునిక పరికరాల...

మొన్నటి వరకూ కేంద్రాన్ని దునుమాడి.. ఇప్పుడు నోరెత్తని సీఎం

– కార్మికపక్షంపై నిరంకుశత్వం– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్యనవతెలంగాణ...

మతతత్వంతో దేశ విభజన! –

– మతానికి రాజకీయాన్ని జోడిస్తున్న బీజేపీ– మణిపూర్‌ మారణహోమంతో దేశ...

సర్కార్‌ బెదిరింపులకు అంగన్‌వాడీలు భయపడరు

– 26న ఇందిరాపార్కు వద్ద ధర్నా – కేసీఆర్‌కూ చంద్రబాబు గతే.....