లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు

Date:


దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు అయింది.మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయనను బెయిల్ ను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

 Bail Granted To Magunta Raghava In Liquor Scam-TeluguStop.com

ఈ క్రమంలో మాగుంట రాఘవకు నాలుగు వారాల బెయిల్ ను ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేశారు.కాగా మద్యం కుంభకోణంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

కాగా మద్యం కుంభకోణంలో మాగుంట రాఘవ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

షాక్‌లో తార‌క్ ఫ్యాన్స్

ముందు విష‌యాన్ని జీర్ణించుకుని ఆ త‌ర్వాత త‌మ ఎగ్జైట్మెంట్‌ను పంచుకుందాం...

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...