‘నమ్మశక్యంకాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథ’గా ఈ చిత్రం రూపొందుతోందని ప్రకటన సందర్భంగా చిత్ర నిర్మాతలు తెలిపారు. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ‘లక్కీ భాస్కర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తాజాగా ప్రకటించారు. ‘లక్కీ భాస్కర్’గా దుల్కర్ ఎలా అలరిస్తాడో, లక్ తో అతను ఏం సాధించాడో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాలి.