యువ ఆటగాళ్ల ఎంట్రీ తో.. ఈ మాజీ ఆటగాళ్ల టెస్టు కెరియర్ ముగిసినట్టేనా..!

Date:


భారత జట్టులోకి యువ ఆటగాళ్లు( Young Cricketers ) ఎంట్రీ ఇస్తున్నారు.ఐపీఎల్ లో అద్భుత ఆటను ప్రదర్శించి అందరి దృష్టిని తమపై మళ్లించుకుని భారత జట్టులో స్థానం సంపాదించుకుంటున్నారు యువ ఆటగాళ్లు.

 These Senior Cricketers Career In Doubt With The Entry Of Young Players Pujara S-TeluguStop.com

అయితే యువ ఆటగాళ్లు ఎంట్రీ ఇస్తే మరి మాజీ ఆటగాళ్ల టెస్టు కెరియర్ దాదాపుగా ముగిసినట్టే.ఆ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

తాజాగా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ద్వారా యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్ లోకి ఆరంగేట్రం చేసి 171 పరుగులతో అద్భుత ఆటను ప్రదర్శించిన సంగతి తెలిసిందే.తొలి టెస్ట్ లో భారత్ చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించింది.

భారత జట్టు తీరు చూస్తుంటే ఇదే తరహాలో ముందుకు దూసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.యువ ఆటగాళ్లు ఎంట్రీ ఇచ్చి అద్భుత ఆటను ప్రదర్శించడంతో దాదాపుగా 5 మంది వెటరన్ ఆటగాళ్లకు కెరియర్ ముగిసినట్టే.

ఛెతేశ్వర్ పుజారా:

ప్రస్తుతం పూజారా( Pujara ) పేరు ఈ జాబితాలో దాదాపుగా చేరినట్టే.ఇటీవలే కాలంలో భారత్ తరపున పూజారా అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు.

కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో విఫలం కావడంతో వెస్టిండీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో స్థానం కోల్పోయాడు.యువ ఆటగాళ్లయిన యశస్వి జైస్వాల్, శుబ్ మన్ గిల్ ఎంట్రీ ఇవ్వడంతో.

భారత జట్టులో పుజారా కు చోటు దక్కడం కష్టమే.

Telugu Ishanth Sharma, Karun Nair, Wriddhiman Saha, Young-Sports News క్రÃ

వృద్ధిమాన్ సాహ:

ఇతను ధోని రిటైర్మెంట్ తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.చివరిగా 2021 లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆడాడు.వికెట్ కీపర్ అయినా సాహా కు( Wriddhiman Saha ) భారత జట్టులో స్థానం దక్కడం కష్టమే.

Telugu Ishanth Sharma, Karun Nair, Wriddhiman Saha, Young-Sports News క్రà

భువనేశ్వర్ కుమార్:

ఇతను ఐదేళ్ల క్రితం చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.టీ20, వన్డే జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోతున్నాడు.గత కొంతకాలంగా ఏ ఫార్మాట్లో కూడా రాణించలేకపోతున్నాడు.టెస్ట్ క్రికెట్లో దాదాపుగా భువనేశ్వర్ కుమార్( Bhuvneshwar Kumar ) కెరియర్ ముగిసినట్టే.

Telugu Ishanth Sharma, Karun Nair, Wriddhiman Saha, Young-Sports News క్రà

ఇషాంత్ శర్మ:

ఒకప్పుడు భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉండేవాడు.చాలా సంవత్సరాలుగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు.చివరిసారిగా 2021 లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఆడాడు.ఆ తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు.భారత జట్టులో చాలామంది ఫాస్ట్ బౌలర్లు ఉండడంతో ఇషాంత్ శర్మకు( Ishanth Sharma ) భారత జట్టులో చోటు దక్కడం కష్టమే.

Telugu Ishanth Sharma, Karun Nair, Wriddhiman Saha, Young-Sports News క్రà

కరుణ్ నాయర్:

ఇతను టెస్ట్ క్రికెట్లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు.చివరిసారిగా 2017లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు.ఇప్పటివరకు భారత తరుపున 6 టెస్ట్ మ్యాచ్లు ఆడిన నాయర్ దేశవాళి క్రికెట్ లో కూడా పాల్గొనడం లేదు.

నాయర్ కు కూడా భారత జట్టులో చోటు దక్కడం కష్టమే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలుLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...