ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో మోహన్ లాల్ నటించిన ‘విలన్’ (2017) మూవీతోనే శ్రీకాంత్ మలయాళ చిత్ర సీమలో తొలి అడుగేశాడు. కట్ చేస్తే.. ఇప్పుడదే బాటలో రోషన్ కూడా మోహన్ లాల్ సినిమాతోనే అక్కడ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి.. మోహన్ లాల్ మూవీతో రోషన్ ఎలాంటి గుర్తింపు పొందుతాడో చూడాలి.