మెగా అప్ డేట్స్ .. ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ 

Date:


బ్రో రిలీజ్ తర్వాత చిరు సినిమా ప్రమోషన్స్ మొదలు పెడితే బాగుండేది అంటూ మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎవరి సినిమా అప్ డేట్ వస్తుంది అనే కన్ఫ్యూజన్ పక్కన పెడితే మెగా ఫ్యాన్స్ మాత్రం నెలకో మెగా మూవీ అంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ముందు తమ్ముడు వెనుక అన్నయ్య అంటూ ఈ సినిమాలపై భారీ అంచనాలు పెట్టేసుకుంటున్నారు. సో మెగా అభిమానుల్లో ఇటు కన్ఫ్యూజన్ , అటు హ్యాపీ నెస్ రెండూ ఉన్నాయి.

అక్కడే కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ప్రస్తుతం బ్రో సినిమా రిలీజ్ హంగామాలో ఉంటున్న మెగా ఫ్యాన్స్ మరో వైపు భోళా అప్ డేట్స్ పై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. బ్రో ఈవెంట్ నుండి పవన్ మెనియా మొదలైంది. ఈ సమయంలో చిరు ట్రైలర్ అప్ డేట్ వచ్చింది. మెగా ఫ్యాన్స్ లో ఎవర్నైనా పట్టుకుని ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే ? వెంటనే చెప్పలేని పరిస్థితి. నిజానికి పవన్ -తేజ్ కాంబో సినిమా ప్రమోషన్స్ నడుస్తున్న ఈ టైమ్ లో వచ్చే నెలలో రానున్న భోళా శంకర్ ప్రమోషన్స్ ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి.

ఒకే ఫ్యామిలీ కి చెందిన ఇద్దరు హీరోల సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తే ఫ్యాన్స్ ఆ సినిమాల వరుస అప్ డేట్స్ తో కన్ఫ్యూజన అవ్వడం సహజమే. అసలే సినిమా నుండి అప్డేట్ వస్తుంది ? ఏ సినిమా సాంగ్ రిలీజైంది ? అనే డైలమాలో ఉంటుంటారు. తాజాగా మెగా ఫ్యాన్స్ కి అలాంటి ఓ కన్ఫ్యూజనే క్రియేట్ అవుతుంది. మేటర్ ఏంటంటే.. ఈ శుక్రవారం పవన్ కళ్యాణ్ , సాయి తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అలాగే వచ్చే నెల చిరు ‘భోళా శంకర్’ సినిమా థియేటర్స్ ఎంట్రీ ఇవ్వబోతుంది. పవన్ ‘బ్రో’ తో పాటు మరో వైపు భోళా శంకర్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందుతున్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...