తాజాగా మేకర్స్ మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ మూవీ ట్రైలర్ ను తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. రేపు(జూలై 27) సాయంత్రం 4:05 కి ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.